అద్దంకి వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

80చూసినవారు
అద్దంకి వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
అద్దంకి వైసిపి కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అద్దంకి వైసిపి ఇన్‌ఛార్జ్ హనిమిరెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు పూలమాలతో నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా అందరం ముందుకు సాగాలని తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్