కొరిశపాడు పోలీస్ స్టేషన్ నందు గురువారం 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ శివరాం. స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.