సంతమాగులూరు సీఐ బదిలీ

80చూసినవారు
సంతమాగులూరు సీఐ బదిలీ
సంతమాగులూరు మండలం సంతమాగులూరు సర్కిల్ సిఐ నరసింహారావును బదిలీ చేస్తూ బుధవారం రాత్రి డీఐజీ సర్వ శ్రేష్ట ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సూళ్లూరుపేట నుంచి బదిలీపై వచ్చారు. బదిలీల్లో భాగంగా ఆయన స్థానంలో గుంటూరులో ఉన్న వెంకట్రావును నియమించారు. వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్