పరారీలో వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి?

72చూసినవారు
పరారీలో వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి?
వైసీపీ నేత గౌతమ్ రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో గౌతమ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇప్పటికే పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్