100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమం: ఎమ్మెల్యే

55చూసినవారు
100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమం: ఎమ్మెల్యే
బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం గోకరాజు వారి పాలెం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అధికారులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికలో పాల్గొన్నారు. అనంతరం తానే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ లను అంటించి కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ వందరోజుల కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్