ప్రసన్న దుర్గ భవాని 23వ వార్షికోత్సవం వేడుకలు

58చూసినవారు
ప్రసన్న దుర్గ భవాని 23వ వార్షికోత్సవం వేడుకలు
బాపట్ల మండలం అగ్రహారం వినుకోట వారి వీధి శ్రీ ప్రసన్న దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం 23వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసన్న దుర్గ భవాని అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనులు పండుగ జరిగినది. అమ్మవారికి ఒక భక్తురాలు ముక్కెర (బంగారపు ముక్కుపుడక ) ఇంకొక భక్తురాలు వెండి పూలదండ అమ్మవారికి అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదలు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్