28 న బాపట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం

64చూసినవారు
28 న బాపట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఈ 28 న బాపట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం వేగేశన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ వెగేసన నరేంద్ర వర్మ శనివారం ప్రకటన లో తెలిపారు. ప్రముఖ శంకర వైద్యశాల వైద్యులు ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సూర్యలంక రోడ్డు టౌన్ హాల్లో నిర్వహించే శిబిరంలో పరీక్షల అనంతరం అవసరం అయిన వారికి శస్త్ర చికిత్స సిఫారసు చేస్తారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్