మలేరియా వ్యాధి పట్ల అవగాహన ర్యాలీ

50చూసినవారు
మలేరియా వ్యాధి పట్ల అవగాహన ర్యాలీ
మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా మంగళవారం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చందోలు వైద్యురాలు డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా దోమలు కొట్టకుండా దోమతెరలు వాడాలన్నారు. మలేరియా వ్యాధికి సంబంధించి పలు సూచనలు, సలహాలు ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్