ప్రమాణస్వీకారం వీక్షించేందుకు ఎస్ఈడీ స్క్రీన్లు

77చూసినవారు
ప్రమాణస్వీకారం వీక్షించేందుకు ఎస్ఈడీ స్క్రీన్లు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని బాపట్ల ప్రజలు లైవ్లో వీక్షించేందుకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో మంగళవారం బిగ్ ఎస్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని అగ్రికల్చర్ కాలేజీలోని ఆడిటోరియం, విజయలక్ష్మి పురంలోని రోటరీ కళ్యాణ మండపం, బాపట్ల మార్కెట్ వద్ద ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బిగ్ ఎస్ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని ప్రజలందరూ వీక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్