బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం బాపట్ల మండలం వెస్ట్ బాపట్ల, సుబ్బారెడ్డి పాలెం రెడ్డి సామజిక వర్గానికి చెందిన సుమారు 13మంది మహిళలు, 29మంది పురుషులు మొత్తం 42మంది తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో
తెదేపా లో చేరారు. వారిని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.