చిలకలూరిపేట: పట్టణ ప్రణాళిక విభాగం ఆరోపణలు వస్తున్నాయి: చైర్మన్ రఫాని

69చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలో శనివారం జరిగిన కౌన్సిల్ హాల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రఫాని మాట్లాడుతూ పట్టణ జనాభా ప్రణాళిక విభాగంపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. "తాను గానీ, సభ్యులు గానీ ఈ విభాగంలో జోక్యం చేసుకోలేదని" కానీ ఇటీవల ఆ విభాగంలో బదలీపై వచ్చిన అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని, ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ ను పరిశీలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్