చిలకలూరిపేట: ఇనాం భూముల సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే

79చూసినవారు
22A-1సీ సర్వీస్ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అర్చకులకు, భజంత్రీలకు, రజకులకు ఇతరులకు ఇచ్చిన భూములకు సంబంధించి 22ఏ -1సీ వల్ల సుమారు 5 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్లకు, బ్యాంకుల్లో తనఖాలకు కూడా ఉపయోగం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్