చిలకలూరిపేట: సీఎం నిధులు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
చిలకలూరిపేట: సీఎం నిధులు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపన్నహస్తం లభిస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన 8మంది లబ్ధిదారులకు ఆదివారం రూ. 6. 91 లక్షల విలువైన ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి చెక్కులను ఆదివారం బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని, ఆపరేషన్ చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందించామన్నారు.

సంబంధిత పోస్ట్