అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

64చూసినవారు
అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
చిలకలూరిపేట పట్టణంలో ఆగస్టు 15వ తేదీన మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ లోని అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రూ. 40 లక్షలతో రెండు అన్న క్యాంటీన్లను రిపేర్ చేయిస్తున్నామని, 5వ తేదీలోపు మూడు అన్న క్యాంటీన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్