వేటపాలెం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి తనిఖీ

68చూసినవారు
వేటపాలెం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి తనిఖీ
వేటపాలెం పోలీస్ స్టేషన్ లో సోమవారం చీరాల డీఎస్పీ మోయిన్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఆయన పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి స్టేషన్ పరిసరాలను క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ముఖ్యమైన నేరాల విషయంలో దర్యాప్తు పురోగతిని డిఎస్పి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్