పవన్ కళ్యాణ్ కు సంఘీభావం

79చూసినవారు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ధర్మదీక్షకు సంఘీభావంగా.. రాచర్ల మండలం పాలకీడు పంచాయతీలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఆకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 51 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్