గుంటూరు: వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ నివాళి

73చూసినవారు
గుంటూరు: వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో గురువారం రాష్ట్రీయ ఏక్తా దివస్ 2కే రన్ అట్టహాసంగా జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ రన్ ను కలెక్టర్ నాగలక్ష్మీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. హిందూ కళాశాల సిగ్నల్స్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవీ, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్