గుంటూరులో లోక్ అదాలత్

54చూసినవారు
గుంటూరులో లోక్ అదాలత్
గుంటూరు రైల్వే క్లైమేట్ ట్రిబ్యునల్లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్నటువంటి అనేక కేసులకు సత్వర పరిష్కార మార్గం చూపేందుకు ఈ లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ కార్యక్రమం సోమవారం నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. దాదాపు 55 కేసులు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే క్లైమేట్ ట్రిబ్యునల్ బెంచ్ సభ్యులు, కమర్షియల్ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్