తప్పుడు ఎస్టీ కుల సర్టిఫికెట్లను రద్దు చేయాలి

61చూసినవారు
తప్పుడు ఎస్టీ కుల సర్టిఫికెట్లను రద్దు చేయాలి
తప్పుడు ఎస్టీ కుల సర్టిఫికెట్లను రద్దు చేయాలని, వాటితో ఉద్యోగం పొందిన వారిని చట్టపరంగా శిక్షించాలని ఎం సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి అబ్రహం లింకన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం పిడుగురాళ్ల తాసిల్దార్ కార్యాలయము నందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం బిసి డి. ముదిరాజుల కుల సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్