పలు విత్తన షాపుల్లో తనిఖీలు

54చూసినవారు
పలు విత్తన షాపుల్లో తనిఖీలు
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు విత్తనాల షాప్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ. అధిక ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రైతులు బిల్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్