పిడుగురాళ్ల: విద్యుత్ ఛార్జీలు వెంటనే విరమించుకోవాలి

83చూసినవారు
పిడుగురాళ్ల: విద్యుత్ ఛార్జీలు వెంటనే విరమించుకోవాలి
పెంచిన విద్యుత్ చార్జీలు విరమించుకోవాలని కోరుతూ శుక్రవారం పిడుగురాళ్ల లోని పిల్లుట్ల రోడ్ లో సిపిఎం నాయకులు పెంచిన కరెంటు బిల్లులు దగ్ధం చేశారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచమని అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను విరమించుకోవాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్