పిడుగురాళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

68చూసినవారు
పిడుగురాళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికులు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ పర్వతలేని శ్రీధర్ కి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వ హయాంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ అలవెన్స్, పండగ సెలవులు, క్యాజువల్ లీవులు, చనిపోయిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్