హాజీపురం చెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలి: సిపిఎం

80చూసినవారు
హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామంలో ఉన్న పెద్ద చెరువు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బడుగు వెంకటేశ్వర్లుడిమాండ్ చేశారు. ఆక్రమణకు గురైన చెరువును బుధవారం సిపిఎం నాయకులతో
కలిసి ఆయన పరిశీలించారు. అక్రమార్కులు చెరువులో కలపను అక్రమంగా తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ కిషోర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్