చిన్నకొదమగుడళ్లలో పూల తోట ధ్వంసం

51చూసినవారు
కారంపూడి మండలం చిన్న కొదమగుడళ్ల గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్ మేకపోతుల వెంకటరమణ ఎకరం బంతిపూల తోట సాగు చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పూల తోటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం ఉదయం పొలం వెళ్లి చూడగా పూల మొక్కలు ధ్వంసం అయినట్లు గుర్తించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్