బాల వికాస్ కేంద్రం ప్రారంభం

52చూసినవారు
బాల వికాస్ కేంద్రం ప్రారంభం
మాచర్లలోని స్వామి వివేకానంద ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోమ్లో బాల వికాస్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించినట్లు ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్, అల్లం ప్రతాపరెడ్డి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం బాల వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్