లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే. కఠిన చర్యలు తప్పవని కారంపూడి ఎస్సై వాసు అన్నారు. స్థానిక కారంపూడి పట్టణంలో కారంపూడి మీదగా వినుకొండ వెళ్లే రహదారిపై సోమవారం సాయంత్రం పోలీస్ అధికారులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై వాసు మాట్లాడుతూ 50 వాహనాలను తనిఖీలు చేయగా. పది వాహనాలకు హెల్మెట్, లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి. జరిమానం విధించినట్లు ఎస్సై వాసు అన్నారు.