మంగళగిరి: మరియమ్మ హత్య కేసులో 34 మంది అరెస్టు

71చూసినవారు
మంగళగిరి: మరియమ్మ హత్య కేసులో 34 మంది అరెస్టు
మరియమ్మ హత్య కేసులో 34 మంది అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. వెలగపూడిలో 2020 డిసెంబర్‌ 27న మరియమ్మ హత్యకు గురైంది. ఈ కేసులో నందిగం సురేశ్‌ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఇవాళ అనుమానితులుగా ఉన్న 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసారు. కాసేపట్లో మంగళగిరి కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్