మంగళగిరి: కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు

70చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డులోని లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో శనివారం భగీరథ హోటల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అతివేగంగా చెట్టును ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్