లోకేష్ ఆదేశాలతో రేవేంద్రపాడు రహదారికి మోక్షం

77చూసినవారు
లోకేష్ ఆదేశాలతో రేవేంద్రపాడు రహదారికి మోక్షం
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం శృంగారపురం ప్రధాన రహదారి (శృంగారపురం టూ రేవేంద్రపాడు రహదారి) గుంటలతో అస్తవ్యస్తంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా సమస్య ను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి గుంతలు పడిన రహదారికి తాత్కాలిక మరమ్మతులు జరపాలని సూచించారు. ఆయన ఆదేశాలతో ఆదివారం అధికారులు మరమ్మతులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్