చెకుముకి సంబరాలు విజయవంతం

76చూసినవారు
చెకుముకి సంబరాలు విజయవంతం
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మార్కాపురం పట్టణంలోని పాఠశాలలో విజయవంతంగా నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను డాక్టర్ బి. శరత్, చింత వాణి రాధాకృష్ణ, ఏనుగుల రవికుమార్, ఇతర ముఖ్యవర్గాలు ఆవిష్కరించారు. వాసవి, సాయి బాలాజీ, నారాయణ టెక్నో వంటి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్