రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యాలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నరసరావుపేట సెంటర్, అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం తెలిపారు. అనంతరం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైనే అన్ని వ్యవస్థలు నడుస్తా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.