75‌త్యాళ్ళూరు హైస్కూల్లో కొనసాగుతున్న పంచప్రాణ కార్యక్రమాలు

76చూసినవారు
75‌త్యాళ్ళూరు హైస్కూల్లో కొనసాగుతున్న పంచప్రాణ కార్యక్రమాలు
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పంచప్రాణ కార్యక్రమంలో భాగంగా"అవర్ హిస్టరీ అవర్ ప్రైడ్"అనే అంశంలో భారతదేశం కోసం త్యాగం చేసిన నాయకుల గురించి, దేశంలో జరిగిన ముఖ్యమైన ఉద్యమాలు గురించి, చరిత్రలో మన యొక్క గర్వించదగ్గ నాగరికత, సంస్కృతి యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. దీనిలో హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్