"యువకుల మేలుకొలుపు" పుస్తకాన్ని ఆవిష్కరించిన అక్కినేని అమల

64చూసినవారు
"యువకుల మేలుకొలుపు" పుస్తకాన్ని ఆవిష్కరించిన అక్కినేని అమల
పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ గా పని చేయుచున్న జి. రాఘవేంద్ర సాయి దేవ్ వ్రాసిన "యువకుల మేలుకొలుపు"కధల పుస్తకంను శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో‌‌ ప్రముఖ నటి అక్కినేని అమల ఆవిష్కరించారు. యువత తప్పనిసరిగా చదవాల్సిన సందేశాత్మక కధల పుస్తకమని రచయిత పేర్కొన్నారు. దీనిలో డాక్టర్ విజయ రాఘవ, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ పాల్గొన్నారు. రచయితను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్