పెదకూరపాడు: హైస్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

59చూసినవారు
పెదకూరపాడు: హైస్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఘునతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ జి.పున్నారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్