జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య యువతకు ఆదర్శమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఆ పాఠశాలలో పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించారు. ఆయన కు ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ పని చేసే విభాగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.