త్యాళ్ళూరు పాఠశాలలో గణితావధాని సంజీవ రాయశర్మకు ఘన నివాళి

54చూసినవారు
త్యాళ్ళూరు పాఠశాలలో గణితావధాని సంజీవ రాయశర్మకు ఘన నివాళి
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్లో శుక్రవారం ప్రముఖ గణితావధాని లక్కోజు సంజీవ రాయ శర్మ జయంతిని ఘనంగా జరిపారు. వయోలిన్ వాయిస్తూ, కష్టతరమైన గణిత ప్రశ్నలకు తక్షణమే సమాధానమిస్తూ ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి గణిత మేధావి సంజీవరాయశర్మ అని, వారి గొప్పతనాన్ని వక్తలు విద్యార్థులకు తెలియజేశారు. దీనిలో హెచ్. ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, చైర్మన్ జి. పున్నారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్