చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గురువారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాల్గొన్నారు. యేసు క్రీస్తు చూపిన మార్గం అనుసరించి ముక్తి మార్గం పొందాలని ఆయన సూచించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా, కూచిపూడి రవిశేఖర్ , కత్తెర సురేష్, రంగస్థలం, మండల తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.