వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజినీరింగ్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ ( రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్) విభాగంలో ‘‘ రోబోకప్లర్స్ సెమి–హ్యూమనాయిడ్ రోబోట్ మ్యానుఫాక్చరింగ్ హబ్’’ ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రోబోకప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ప్రవీణ్ మల్లా పాల్గొన్నారు. భవిష్యత్తు ఇండస్ట్రీ అవసరాలను రోబోటిక్ అవసరమన్నారు.