గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్యాయత్నం

53చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారు పంట పొలాల్లో శుక్రవారం గుర్తుతెలియని ఇద్దరు ఆడ, మగ వ్యక్తులు పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గ్రామస్తులు గ్రామ విఆర్ఓ కు విషయం తెలపగా వీఆర్వో చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించారు. చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్