డయేరియా రాకుండా చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
డయేరియా రాకుండా చర్యలు తీసుకోవాలి
పిల్లల్లో డయేరియా రాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో శుక్రవారం స్టాప్ క్యాంపెయిన్, సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేది వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జరుగుతుందన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా ఉందేమో గుర్తించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్