ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి

65చూసినవారు
ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి
రేపల్లె రూరల్ మండలం మృత్యుంజయ పాలెం, వాకావారిపాలెం గ్రామాలలో మంగళవారం రాత్రి రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజలందరూ ఆదరించి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని డాక్టర్ గణేష్ కోరారు. డాక్టర్ కేశవతి, డాక్టర్ సృజన్, గుడికాయలంక సర్పంచ్ శ్రీను, కారంకివారిపాలెం సర్పంచ్ చింతయ్య, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్