రేపల్లె: ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయాలని నిరసన

60చూసినవారు
రేపల్లె: ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయాలని నిరసన
ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ జీవో 114 అమలుకు మంగళవారం చెరుకుపల్లి మండలం కావూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒప్పంద అధ్యాపకులు పసుపు రిబ్బనులు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్‌లను రెగ్యులర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ అధ్యాపకుడు బాలయ్య, ఉర్దూ అధ్యాపకుడు కుర్షిద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్