తాడికొండ: కోడిపందేల స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

52చూసినవారు
తాడికొండ: కోడిపందేల స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్
తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో కోడిపందాల స్థావరంపై గురువారం తాడికొండ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు కోడిపందేలు నిర్వహిస్తున్న వారితో పాటు రెండు కోడిపుంజులను, రూ. 250 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వాసు మాట్లాడుతూ. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కోడిపందాలు నిర్వహించారని ఇలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్