తెనాలి చోరీ కేసులో ఇద్దరు మహిళలు అరెస్ట్

83చూసినవారు
తెనాలి తోటవారి వీధిలో నివసించే విష్ణుభట్ల మల్లిఖార్జున శర్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తెనాలిలో డీఎస్పీ మాట్లాడుతూ చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశామని, వీరిని కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల బంగారు గొలుసు, నాలుగున్నర కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్