మండల గ్రామాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
అమృతలూరు మండల గ్రామాల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై, జానకి అమరవర్ధన్, తహసిల్దార్ కార్యాలయం వద్ద, తహసిల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఏ. ఈ, నాంచారయ్య జాతీయ జెండా ఎగరవేసి సీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్