ఈనెల18వ తేదీ నుండి జనసేన సభ్యత్వం నమోదు ప్రక్రియ

59చూసినవారు
ఈనెల18వ తేదీ నుండి జనసేన సభ్యత్వం నమోదు ప్రక్రియ
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఈనెల 18 నుండి 28వ తేది వరకు నిర్వహించనున్నట్లు జనసేన కొల్లూరు మండల కన్వీనర్ బొందలపాటి చలమయ్య బుధవారం తెలిపారు. ఈ క్రియాశీలక సభ్యత్వంను మండల జనసేన అభిమానులు నమోదు చేయించుకోవాలని అన్నారు. అలాగే పాత సభ్యత్వం ఉన్నవారు రెన్యువల్ చేయించుకోవాలని కోరారు. కొల్లూరు బస్టాండ్ వద్ద 18వ తేదిన ప్రత్యేక శిబిరం పెట్టి సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహిస్తాం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్