వినుకొండలో భారత్ బంద్

59చూసినవారు
వినుకొండలో భారత్ బంద్
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు రాకుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్