వినుకొండ: గీతాంజలి స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు

61చూసినవారు
వినుకొండ: గీతాంజలి స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు
వినుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్స్ నందు మంగళవారం 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభించారు. వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ విద్యార్థులు క్రొత్త సంవత్సరంలో మంచి అలవాటులను అలవర్చుకొని విద్యలో ముందుకు సాగాలన్నారు.

సంబంధిత పోస్ట్