నారా లోకేష్ కీలక హామీ

71చూసినవారు
నారా లోకేష్ కీలక హామీ
వాలంటీర్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు. మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారికి భవిష్యత్ భద్రత కల్పిస్తామన్నారు. పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్