కొడాలి నానికి బిగ్ షాక్ (వీడియో)

74చూసినవారు
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్